Prime Minister Shri Narendra Modi's remarks during SAMVAD programme in Thailand

Update: 2025-02-14 11:52 GMT



 The Prime Minister Shri Narendra Modi delivered his remarks, during the SAMVAD programme organised in Thailand, via video message today. Addressing the gathering, he expressed his honor of joining the edition of SAMVAD in Thailand.

భార‌త్‌-థాయ్‌లాండ్ దేశాల  మ‌ధ్య కొన్ని శ‌తాబ్దాలుగా సాంస్కృతిక సంబంధాలు కొన‌సాగుతున్నాయ‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ తెలిపారు. రామాయ‌ణం, రామ‌కీన్ రెండూ ఇరు దేశాల సాంస్కృతిక సంబంధాల‌ను మ‌రింత బ‌లోపేతం చేశాయ‌ని చెప్పారు. బుద్ధ భ‌గ‌వానుడు ఇరు దేశాల‌ను మ‌రింత చేరువ చేశార‌ని పేర్కొన్నారు. ఈ మేర‌కు థాయ్‌లాండ్‌లో జ‌రుగుతున్న సంవాద్ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ వీడియో సందేశం ఇచ్చారు. గత సంవత్సరం భారతదేశం బుద్ధ భ‌గ‌వానుడి పవిత్ర అవశేషాలను థాయిలాండ్‌కు పంపిన విష‌యాన్ని గుర్తు చేశారు. భారత్‌-థాయ్‌లాండ్ దేశాల మధ్య అనేక రంగాలలో శక్తివంతమైన భాగస్వామ్యం కొన‌సాగుతోంద‌న్నారు. భార‌త్ అనుస‌రిస్తున్న‌ 'యాక్ట్ ఈస్ట్' విధానం, థాయ్‌లాండ్ అనుస‌రిస్తున్న‌ 'యాక్ట్ వెస్ట్' విధానం ఒకటేన‌ని పేర్కొన్నారు. థాయ్‌లాండ్ లో జ‌రుగుతున్న సంవాద్ సమావేశం రెండు దేశాల మధ్య స్నేహంలో మరో విజయవంతమైన అధ్యాయాన్ని సూచిస్తుందని ప్ర‌ధాన మంత్రి వ్యాఖ్యానించారు. ......బైట్...... /న‌రేంద్ర మోదీ/ప్ర‌ధాన మంత్రి/

Prime Minister Narendra Modi said that cultural relations between India and Thailand have been going on for centuries. He said that both Ramayana and Ramakin have further strengthened the cultural relations of both the countries. Lord Buddha both countries

It is stated that they have approached more. To this extent, Prime Minister Narendra Modi gave a video message in the Samwad program being held in Thailand. He recalled that last year India had sent the holy relics of Lord Buddha to Thailand. India-

Thailand continues to have a strong partnership in many fields. It is stated that the 'Act East' policy followed by India and the 'Act West' policy followed by Thailand are the same. The dialogue meeting being held in Thailand is between the two countriesThe Prime Minister remarked that it marks another successful chapter in the friendship.

Similar News